మిర్చితో ఊపిరితిత్తుల కేన్సర్ నయం!

0
11
మిర్చితో ఊపిరితిత్తుల కేన్సర్ నయం!

న్యూస్‌టుడే:     కేన్సర్‌ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు మందులు లేవు. కేన్సర్‌ కణాల వ్యాప్తిని తగ్గించడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. కానీ ఊపిరితిత్తుల కేన్సర్‌ వంటి క్లిష్టమైన కేన్సర్లకు చికిత్స అందించడం కూడా కష్టమే. అయితే ఊపిరితిత్తుల కేన్సర్‌ పెరగడాన్ని నెమ్మదిగా అడ్డుకుంటుందని మిర్చిలో ఉండే కారం ముఖ్య భూమిక పోషిస్తుందని అమెరికాలోని మార్షల్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎలుకలపై చేసిన ఒక ప్రయోగంలో వారు ఈ విషయం గుర్తించారు. ఎలుకల్లో ఊపిరితిత్తుల కేన్సర్‌కు సంబంధించిన కణాలు పెరగకుండా మిర్చిలో ఉండే కారణం అడ్డుకుందని వెల్లడించారు.         

                                                                                                                     డెస్క్: లక్ష్మీ