పర్యటనపై ట్వీట్ చేసిన మోదీ..

0
5
పర్యటనపై ట్వీట్ చేసిన మోదీ..
ఢిల్లీ న్యూస్‌టుడే:
*నేను ఏపీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు  
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు ఎన్టీఆర్‌పై  ఆసక్తికర ట్వీట్ చేశారు. సాయంత్రం తాను కర్నూలులో ప్రసంగించబోతున్నానని తెలిపారు. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలారన్నారు. మోసపూరిత టీడీపీ పాలనలో ఏపీలో అవినీతి.. బలహీనమైన పరిపాలనతో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. యువత కలలు నెరవేర్చడానికి ‘నేను ఏపీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు ‘ మోదీ ట్వీట్ చేశారు.   
                                                                                                             డెస్క్:నాగలక్ష్మి