నోరు ఊరించే డ్రంస్టిక్ ………….

0
12
నోరు ఊరించే డ్రంస్టిక్ ………….

 కావల్సినవి :

  • చికెన్ లెగ్‌పిస్‌లు- 5
  • కారం -1టీస్పూన్
  • ధనియాల పొడి- టీస్పూన్
  • గరం మసాల – పావు టీస్పూన్
  • అల్లం వెలుల్లి పేస్ట్ – 1/2 టీస్పూన్
  • నిమ్మరసం -1/2 టీస్పూన్
  • పెరుగు –1 టెబుల్ స్పూన్
  • నూనె -ఫ్రై చేయాడానికి సరిపడా
  • ఉప్పు- తగినంత

తయారి : లెగ్‌పిస్‌ ని శుభ్రంగా కడిగి గాటులు పెట్టుకోవాలి ,మరోక బౌల్ తీసుకుని లెగ్‌పిసెస్ని నానబెట్టుకోవడానికి మసాలా తయారుచేసుకోవాలి మసాల తయారుచేసేవిధానం : కారం ఒక టెబుల్ స్పూన్ సొల్ట్ తగినంత ధనియాలపోడి 1/2 టీ స్పూన్ ,జిలకర్ర 1/2 టీ స్పూన్ గరం మసాల 1/2 టీస్పూన్ ,అల్లంవెళ్ళుల్లి పెస్ట్ 1/4 టీ స్పూన్,గరంమసాల 1/4 టీ స్పూన్ మిరియాల పోడి 1/2 టీ స్పూన్ నిమ్మరసం 1/4 టీ స్పూన్ పసుపు 1/4 టెబుల్ స్పూన్,పెరుగు ఒక టెబుల్ స్పూన్ వేసి బాగా కలిపి అందులో మనం ముందుగా కడిగి పెట్టిన లెగ్‌పిసులను అందులో వేసి ఒక 2 గం’ పాటు నానబెట్టాలి .ఆ తరువాత ఒక బౌల్ లో ఆయిల్ వేసి లెగ్‌పీసులను వేయించాలి .అంతే సింప్‌ల్ మనందరీకి ఇష్టమైన రుచికరమైన చికెన్ డ్రంస్టిక్ రేడి .                                                                                                           డెస్క్: వి.సుప్రియ &బి.కీర్తి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here