ముదురుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభం…

0
2
ముదురుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభం…

కర్ణాటక న్యూస్ టూడే:కర్ణాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.మోదీ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని సీఎం కుమార స్వామి అన్నారు.మోదీ పార్లమెంటును తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.11మంది ముంబాయి క్యాంపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.బడ్జెట్ సందర్భంగా ఓటింగ్ జరిగితే కుమరస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని చెప్పిన విశ్లేషకులు.కాంగ్రెస్ సభ్యుల గైర్హాజరును బీజేపీ అనుకూలంగా మార్చుకుంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాంగ్రెస్,జేడీఎస్ పార్టీల్లో టెన్షన్ పెరుగుతునదనే చెప్పాలి.

                                                                                                         డెస్క్:లక్ష్మణ్&ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here