ముఖం సౌందర్యం కోసం ….

0
6
ముఖం సౌందర్యం కోసం ….
* శనగపిండి, పాలు, తేనె మరియు కొద్దిగా పసుపు కలిపి ఫేస్‌ప్యాక్ గా వాడవచ్చు. దీనివల్ల చర్మానికి కావలసిన తేమ అందుతుంది. * శనగపిండికి రోజ్‌వాటర్ ను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి, ఒక గంట వరకు వేచి ఉండి నీటితో కడిగి వేయాలి. * రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పాలు మరియు చిటికెడు పసుపును కలిపి పేస్టులా తయారు చేసి చర్మంపై ఏర్పడిన మొటిమలకు రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
                                                                                                                   డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here