మటన్ కబాబ్….

0
5
మటన్ కబాబ్….
కావల్సినవి…
  • పొడుగ్గా కోసిన మటన్ ముక్కలు-ఎనిమిది వందల గ్రాములు.
  • కారం – 20 గ్రా.
  • అల్లంవెల్లుల్లి ముద్ద – 50 గ్రా.
  • మిరియాలపోడి – 5 గ్రా.
  • గరం మసాలా -రెండు గ్రా.
  • ఉప్పు తగినంత.
  • నెయ్యి -100 గ్రా.
  • చాట్ మసాలా 20 గ్రా.
తయారీ…
నెయ్యి,మాంసం ముక్కలిని తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని బాగా కలపాలి.ఈ మిశ్రమంలో మాంసం ముక్కలు వేసి అన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలిపి మూడు నాలుగు గంటలు ఫ్రీజ్‌లో ఉంచేయాలి.ఇప్పుడు వెడల్పాటి పాత్రలో నెయ్యి వేడిచేసి ఈ ముక్కల్ని ఉంచి రెండు వైపులా బాగా కల్చాలి.ఓ పళ్లెంలోకి తీసుకుని చాట్‌మసాలా చల్లితే సరిపోతుంది.
                                                                                                           డెస్క్-సునీత