శవదహనం గురించి ఉన్న అపోహలు…

0
3
శవదహనం గురించి ఉన్న అపోహలు…

 అపోహ: శవదహనం చేస్తే మానవ శరీరాన్ని అగౌరవపర్చినట్లు అవుతుంది.
నిజం: చనిపోయినవాళ్లు తిరిగి మట్టిలో కలిసిపోతారని బైబిలు చెప్తుంది. సాధారణంగా మృతదేహం కుళ్లిపోయిన తర్వాత అదే జరుగుతుంది. (ఆదికాండము 3:19) కాకపోతే శవదహనం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే శరీరం బూడిద అవుతుంది కాబట్టి అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది.