నాలుగో స్థానం నీదా,నాదా

0
9
నాలుగో స్థానం నీదా,నాదా
న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
  • భారత ప్రపంచకప్ నాలుగో స్థానం ఎవరిదో.
  • ఆ స్థానం ఎవరికి దక్కనుందో.
  • విజయ్ శంకర్ ని ఈస్థానంలో ఆడించారు.
భారత ప్రపంచ కప్ జట్టులో  నాలుగో స్థానంలో  ఇంకా ఖరారు కాలేదని మాజీకెప్టన్ సౌరభ్ అ అన్నాడు.నాలుగోస్థానానికి  పోటీ ముగియలేదు.  ఆస్థానంలో  ఎవరికైన దక్కొచ్చు.కాగా ఇటీవల నాలుగో స్థానంలో  అంబటీ రాయుడిని  ఆడించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.దీంతో విజయ్ శంకర్ ను ఈ స్థానంలో ఆడించాలని టీమిండియా భావిస్తుంది.చూడాలి నాలుగో స్థానం ఎవరికి దక్కుతుందో.
                                                                                                                     డెస్క్:వసుధ