నీ మాటే శాసనమయ్యా …. డెస్క్:లక్ష్మి

0
8
నీ మాటే శాసనమయ్యా …. డెస్క్:లక్ష్మి

అమరావతి న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు… 

 • డీలర్ల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన పని లేదు…
 • గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే రెషన్ పంపీణీ… 
   
               వివరాల్లోకి వెళితే…మేనిఫెస్టో : మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల సభల్లో వైఎస్‌ జగన్‌ హామీ 
  కేబినెట్‌ నిర్ణయం: సెప్టెంబర్‌ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ.
  ప్రస్తుతం : డీలర్ల వద్దకు వెళ్లి కార్డుదారులు బియ్యం తెచ్చుకోవాలి. వేలిముద్రలు పడటంలేదంటూ కొందరికి ఇవ్వడంలేదు. ఇచ్చే బియ్యం కూడా నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికిరావడంలేదు. దీంతో చాలామంది తక్కువ రేటుకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ ఎఫ్‌సీఐకి అమ్మే ప్రక్రియ సాగుతోంది.

మీ ఆలోచనల్లో… 
ఇది చాలా మంచి నిర్ణయం. దీనివల్ల నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే అందరూ వండుకుని తింటారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ ఉండదు. ఐదారు నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరలకు ఇవ్వడంవల్ల తెల్లకార్డుదారులు ప్రయోజనం పొందుతారు.