నగరం లో అదుపుతప్పి కాలువలో బస్సు బొల్తా!

0
4
నగరం లో అదుపుతప్పి కాలువలో బస్సు బొల్తా!

నగరం న్యూస్‌టుడె:ముఖ్యంశాలు……

  • ఈదుపల్లీలో అదుపుతప్పిన బస్సు…
  • బస్సులో 18 ప్రయాణికులు ….
  • తృటిలో తప్పిన పెణుప్రమాదం …

                  వివరాల్లోకి వెళితే….. నగరం మండలం గుంటూరు జిల్లా ఈదుపల్లీలో ఘటన స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఋట్ఛ్ బస్సు ప్రయాణిస్తుండగా డ్రైవర్ తప్పిదం వలన బస్సు వెళ్లి కాలువలో బొల్తా కొట్టింది. బస్సులో 18 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .వాళ్లలో కొంతమంది స్వల్పగాయాలతో బయటపడ్డారు చూట్టుప్రక్కల ఉన్న స్థానికులు ప్రయాణికులను దగ్గరలో ఉన్నా ఆస్పత్రికి తరలించారు.
మీ ఆలోచనల్లో ….
ఇ ప్రమాదం డ్రైవర్ తప్పిదం వలన జరిగిందా?లేకా నిద్రమత్తులో ఇలా చేసి ఉంటాడా మీ ఉహలకే….