నరసింహుడి సేవలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి..

1
5
నరసింహుడి సేవలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి..
మంగళగిరి:న్యూస్‌టుడే:
శనివారం సాయంత్రం ఆమె తన మనవడు దేవాన్ష్‌తో  కలిసి ఆలయానికి వచ్చుట ..ఉగారి పర్వదినం పురస్కరించుకుని మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ముఖ్యమంత్రి సతీమణి భూవనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం సాయంత్రం ఆమె తన మనవడు దేవాన్ష్‌తో  కలిసి ఆలయానికి వచ్చారు. ధ్వజస్తంభం వద్ద పూజలు చేశాక శ్రీలక్ష్మీ నృసింహస్వామిని, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ ఆస్థాన మండపంలోని శ్రీవారిని దర్శించుకున్నారు.
                                                                                                           డెస్క్:దుర్గ       

1 COMMENT

Comments are closed.