నేటి మంచిమాట………

0
2
నేటి మంచిమాట………

అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి.సాయం చేసేవాడు దేవుడు. మంచిగా మాటలు చెప్పేవాడు గురువు. నీతిగా బ్రతికేవాడు మనిషి. ఢర్మోరక్షత రక్షితః…గౌతమ బుద్ధుడు….