న్యూజిల్యాండ్ మహిళల పోటీ …

0
6
న్యూజిల్యాండ్  మహిళల పోటీ …
  • 3-0తో టీ20 సిరీస్‌ ఓటమి
  • చివరి మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో పరాజయం

హర్మన్‌ సేన న్యూజిలాండ్‌ చేతిలో మరోసారి ఓడింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగం గా ఆదివా రం జరిగి న సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భార త్‌ పోరాడి ఓడింది.చివరి బంతికి నాలు గు పరుగులు చేయాల్సిన దశలో కేవ లం రెండు పరుగులు మాత్రమే చేయడం తో భార త్‌ రెం డు ప రుగు ల తేడాతో పరాజ యం పాలైంది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో స్టా ర్‌ ఓపె నర్‌ స్మృ తి మంధాన తన కెరియర్‌ ఉత్త మఇన్నింగ్స్‌ ను ఆడుతూ 62 బంతు ల్లో 86 పరు గు లు చేసిం ది. ఆమె ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బ్యాట్స్‌ వుమెన్‌ కొనసా గించలే కపోయా రు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 159 పరుగు లు మాత్రమే చేయగలిగింది. మూడు మ్యాచుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచులను గె లిచిన న్యూజి లాండ్‌ మహిళా జట్టు తాజా గెలుపుతో సిరీస్‌ను 3-0తో వైట్‌ వాష్‌ చేసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here