ఉగ్రవాదుల పై నిఘా….

0
4
ఉగ్రవాదుల పై నిఘా….
ఢిల్లీ న్యూస్‌టుడే: దేశాన్ని కాపాడుకునే భాధ్యత మనందరికుంది అన్న రాహుల్.పాక్ ఉగ్రవాద నాయకుడు మసూద్ ను మన జైలునుంచి విడుదల చేసింది ఎవరో అందరికి తెలుసు అని విమర్శించారు.ఉగ్రవాద దాడి నుంచి మన దేశాని మనం కాపాడుకోవాలని,వారు ఎప్పుడైనా,ఎక్కడి నుంచైనా పంజా విసరోచ్చని, అన్ని సమయాలలో జాగ్రత్తగా నిఘా కాయలన్న రాహుల్.మరోసారి తీవ్ర పరిణామాలు రాకుండా మన దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చిన రాహుల్.
                                                                                        డెస్క్:విజయలక్ష్మి