ఓటమి భయంతో బ్యాలెట్ బద్దలు …..

0
5
ఓటమి భయంతో బ్యాలెట్ బద్దలు …..
గుంటూరు న్యూస్‌టుడే:  వేమూరు మండలం బూతుమిల్లి గ్రామంలో గురువారం జరిగిన ఘర్షణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేరుగు నాగార్జున గాయపడ్డారు, పోలింగ్ పరిశీలించేందుకు  వచ్చిన ఆయన కారుపై కొందరు రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి,ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ,ఏ కారణం లేకుండానే అధికారిపై రాళ్లు విసిరారా అంటూ గ్రామస్థులు పోలింగ్ లోకి వచ్చి బ్యాలెట్ ను పగలగొట్టినందుకే దాడికి దిగామని అదిగాక ఆడవారు మాత్రమే ఈ దాడి పాల్పడ్డామని ఇరువర్గాల ఘర్షణలో ఈ దాడికి దిగినామని వచ్చినవాడు పరిశీలించి వెళ్లకుండా గొడవకు కారణం అతనేని ఎమ్మెల్యే పై ఎదురు సమాదానం చేప్పారు ఇంతలో వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు వచ్చి గ్రామాన్ని చుట్టు ముట్టారు దానిపై ఘర్షణ చోటుచేసుకుంది అని గ్రామస్తులు తెలిపారు….

                                                                                                                                                                                                                                             డెస్క్:కోటి