అమెరికాకు పాక్ చెప్తున్న మాటలు..

0
8
అమెరికాకు పాక్ చెప్తున్న మాటలు..
న్యూస్‌టుడే: భారత్‌పై జరిపిన దాడిలో తాము F-16 యుద్ధ విమనాలను వాడలేదని .F-17 విమానాలను వాడినట్లు పాకిస్థాన్ అమెరికాకు వివరణ ఇచ్చుకుంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో భారత్ కు చెందిన మిగ్ -21 పై జరిపిన దాడిలో కూలినది F-16 అవునో కాదో  తేల్చాలని అమెరికా పాక్ ను ఆదేశించింది.తమ అనుమతి లేకుండా F-16ను ఎలా ఉపయోగిస్తారని యూఎస్ఎ ప్రశ్నించగా ..చైనాతో కలిసి తయారు చేసిన F-17 విమానాన్ని వాడినట్లు పాక్ కొత్త రాగం అందుకుంది.
                                                                                    డెస్క్:సుప్రియ,జ్యోతి,కీర్తి