పార్టీకి షాక్ తగిలింది…?

0
8
పార్టీకి షాక్ తగిలింది…?

 పశ్చిమగోదావరి న్యూస్‌టుడే :

  • జనసేనకు యర్రా నవీన్ రాజీనామా.
  • అభ్యార్థులను ఎంపిక చేయడంలో పవన్ నిర్ణయంపై అసంతృప్తి.

పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి షాక్ తగిలింది.జిల్లా కో కన్వీనర్ యర్రా నవీన్ జనసేనకు రాజీనామా చేశారు.అభ్యర్ధులను ఎంపిక చేయడంలో పవన్ నిర్ణయంపై అసంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారు జనసేనలో చేరితే…వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. కాగా గురవారం సాయంత్రం రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది.                                                                                                                                                                            డెస్క్:జ్యోతి.