పటమటలో ఓటు వేసిన పవన్‌ కల్యాణ్‌

0
8
పటమటలో ఓటు వేసిన పవన్‌ కల్యాణ్‌

విజయవాడ న్యూస్‌టుడే:    కృష్ణా జిల్లా పటమటలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటమట పోలింగ్‌ కేంద్రంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఓటు వేశారు.