పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు ……..

0
6
పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు ……..

 న్యూస్ టుడే అమరావతి: చిత్తూరు లోని దొడ్డి పల్లె లో జరిగిన పసుపుకుంకుమ సభ సందర్భంగా ప్రజలకు పంచిపెట్టిన భోజనంతో పాటు అప్పడాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు ముద్రించడం పై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. నేతల ఫోటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించు కోవడమేంటని పలువురు మండిపడుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ అంశంపై ట్విట్టర్ లో సెటైర్లు సంధిచారు. ఆశ దోచే అప్పడం బాబు కుర్చీమీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికి అప్పడాలపై టిష్యూ పేపర్ లపై బాత్రూం కమెండ్ల పై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్ ఇదేం పిచ్చిబాబు? అని నిలదీశారు.

                                                                                 డెస్క్: ఆర్. దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here