పెరుగుతున్న జనసేన బలం ….

0
5
పెరుగుతున్న జనసేన బలం ….

న్యూస్ టుడే: ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు భగవంతుడు ఒక బంగారు తివాచీ వేసి దీనిపై నడుచుకుంటూ వెళ్లు నాయానా అంటే వెళ్లకుండా పక్కకు వచ్చి జనంకోసం ముల్లు గుచ్చుకుంటాయా? రాళ్లు ఎదురుదెబ్బకొడతాయా?అని ఆలోచించకుండా ముందుకు సాగుతున్నారు. ఇది నిజం చాలా హృదయం ఉన్నవారు తప్ప మరొకరు చేయలేని పని అని వ్యాఖ్యానించారు. నువ్వు ప్రేమించి వెళ్లావు. ఆశించి వెళలేదు. జనానికి సేవ చేయాలి అనే ప్రేమతో వెళ్లావు. నీ కోరిక నెరవేరే వరకు నువ్వు విసుగు చెందకుండా ముందుకు వెళ్లాలి. నీ గురుంచి నా వ్యక్తిత్వం గురించి తెలిసిన వ్యక్తిగా నిన్న అభిమానించే వాడిగా చెబుతున్న మాట అని పరుచూరి అన్నాడు.

                                                                                       డెస్క్: ఆర్. దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here