ఎన్నికల సందర్భంలో పోలీసుల తనిఖీలు…

0
13
ఎన్నికల సందర్భంలో పోలీసుల తనిఖీలు…

కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గంపలగూడెం మండలం ఊటుకూరు వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. గురువారం ఆ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. మండల పరిషత్ పర్యవేక్షణ అధికారి కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వ‌హించారు.