తుది దశకు పోలింగ్ ఏర్పాట్లు.

0
4
తుది దశకు పోలింగ్ ఏర్పాట్లు.
గుంటూరు:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
  • నియోజకవర్గంలో మొత్తం80 పోలింగ్ స్టేషన్లు సిద్ధం….
  • అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు…..
  • ఈ నెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నియోజకవర్గంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆర్టీవో పుల్లయ్య తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం80 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశామన్నారు.
  • సుమారు 2,200 మంది సిబ్బందికి అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
  • సమ స్యాత్మక 50 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.
  • అన్ని రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
                                                                                                              డెస్క్:దుర్గ