నేడు సాహిత్య పురస్కారం అందజేత……………

0
12
నేడు సాహిత్య పురస్కారం అందజేత……………
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే:
కె.ఎన్‌.వై. పతంజలి సాహిత్య వేదిక ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు కె.ఎన్‌.వై పతంజలి సాహిత్య పురస్కారాన్ని శుక్రవారం ప్రదానం చేయనుందని సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు బీశెట్టి బాబ్జీ, ఎన్‌.కె.బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారం నేటి సాయంత్రం 6 గంటలకు గురజాడ కేంద్ర గ్రంథాలయంలోని చాసో స్మారక భవనంలో ఉంటుందన్నారు. 
                                                                                              డెస్క్:వసుధ