గ్రామీ చరిత్రలో క్విన్స్ జోన్స్ సరికోత్త అధ్యాయం…..

0
9
గ్రామీ చరిత్రలో క్విన్స్ జోన్స్ సరికోత్త అధ్యాయం…..

 న్యూస్ టుడే:హైదరాబాద్: గ్రామీ చరిత్రలో అమెరికా మ్యూజిక్ డైరెక్టర్ క్విన్స్ జోన్స్ సరికోత్త అధ్యాయం సృషించాడు.తన కెరిర్ లో అతను 28వ సారి గ్రామీ అవార్డును దక్కించుకున్నాడు.ఈ ఏడాది కూడా అతను బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ క్యాటగిరిలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.70 ఏళ్ల కెరీర్ లో అతను 10 క్యాటగిర్రీల్లో గ్రామీ అవార్డు గెలిచాడు.క్వీన్సీ గతంలో జాక్సన్ తోనూ పనిచేశాడు.                                                                                 డెస్క్-సునీత విజయలక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here