రాష్ట్ర అభివృద్ధిని కోరేవారు టీడీపీకి కావాలి…..

0
24
రాష్ట్ర అభివృద్ధిని కోరేవారు టీడీపీకి కావాలి…..
అమరావతి న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
*ప్రభుత్వం నుంచి ఏం లభ్ది పొందాం అని ఆలోచించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరే వ్యక్తులు వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించాలని సీఎం చంద్రబాబు ఆదివారం ఓ ప్రకటనలో అన్నారు. ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొందామని విషయాలను ఆలోచించుకుని ఓట్లు వేయాలని కోరిన చంద్రబాబు ఈ ఐదేళ్ళలో రూ.16 లక్షల కోట్లు ఎంఓయు లు చేసుకున్నామన్నారు. కిమా, అపోలో హీరో పరిశ్రమల ద్వారా రాష్ట్రాన్ని ఆటో మొబైల్ గా హచ్ గా మారుతున్నామన్న సీఎం.. ఆర్థిక లోటులోనూ రెండంకెల వృద్ధిని సాధించామన్నారు.
                                                                                                                    డెస్క్: దుర్గ