రాష్ట్ర నాశనానికి చంద్రబాబే కారణం…

0
3
రాష్ట్ర నాశనానికి చంద్రబాబే కారణం…

న్యూస్‌టుడే:చంద్రబాబు ఢిల్లీ దీక్షలో మా నేతలు పాల్గొనలేదని,సీపీఎం మధు తెలిపారు.ఆలిండియాలో సీపీఎం నేతలు బాబు దీక్షకు దూరంగా ఉన్నారని మధు అన్నారు.టీడీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని,రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని,తాగడానికి నీళ్ళు కూడాలేవని,రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు రుణమాఫి కాలేదని అన్నారు.ఆటోల పై లైఫ్ ట్యాక్స్ రద్దు చేశామని గొప్పలు చెప్తున్నారు కాని రద్దు చేసిన దానికి మూడింతలు చలానలు మధు మండిపడ్డారు.

                                                                                                       డెస్క్:లక్ష్మణ్&ఖాన్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here