రాష్ట్ర స్థాయిగా క్రీడల్లో విజయం వెంకి ….

0
8
రాష్ట్ర స్థాయిగా క్రీడల్లో విజయం వెంకి ….

కృష్ణా జిల్లా న్యూస్ టుడే:ఆంధ్ర‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉద్యోగుల 8వ క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలలో షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో చల్లపల్లి సబ్ రిజిస్టర్ కళ్లెపల్లి వెంకటేశ్వర రావు టైటిల్ ను కైవసం చేసుకున్నారు. విశాఖపట్నం లోని పోర్ట్ ఇన్డోర్ స్టేడియంలో జరిగిన డబుల్స్ విభాగంలో కానుమోలు సబ్ రిజిస్టర్ ఎం. సూర్య నారాయణ, చల్లపల్లి సబ్ రిజిస్టర్ కళ్లెపల్లి వెంకటేశ్వర రావు జోడి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా చల్లపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో విజేతలను అభినందించారు.

                                                                                                           డెస్క్:కోటి&ఆరిఫ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here