రాగి కుకీస్….

0
4
రాగి కుకీస్….

తయారీకి కావాల్సిన :

  • రాగి పిండి – ఒక కప్పు 
  • యాలకుల పొడి – అర స్పూన్
  • కోడిగుడ్డు – ఒకటి 
  • ఉప్పు – అర స్పూన్
  • శొంఠి – రెండు చిటికెలు
  • నూనె- అర కప్పు.

తయారీ: ముందుగా రాగిపిండిలో యాలకుల పోడి వేసి ఒక పాన్ లో రెండు నిమిషాలు వేయించాలి. ఆపిండిలో గిలకొట్టిన కోడిగుడ్డు శొంఠి కలపాలి. అందులో నూనెను కలిపి ఒక చిక్కటీ మిశ్రంలా తయారయ్యేవరకు కలపాలి. దానితో గుండ్రటి ఉండలు చేయాలి. ఉండలను చదునుగా ఒత్తి వాటిని 8 నిమిషాలపాటు 180 డిగ్రీల సెల్సియస్ వేడిలో ముందుగా వేడి చేసిన ఓవెన్ లో పెట్టాలి. కుకీస్ తయారవుతాయి. ఈ కుకీస్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. పళ్లు ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి.

100 గ్రాముల రాగిలొ 330 కేలరీల కాల్షియం ఉంటుంది.                                                                                                                                                                       డెస్క్ :ch. లక్ష్మీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here