ఉత్తమ జర్నలిస్టుగా రత్నాకర్.

0
7
ఉత్తమ జర్నలిస్టుగా రత్నాకర్.
తెనాలి:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…….
  • పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేయుట  ….
  • జాతీయ సమాచార సంఘ వార్షికోత్సవంలో భాగంగా తెనాలి పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో భాగంగా జర్నలిస్టుగా, రత్నాకర్ ఉత్తమ లోకల్ మీడియా వేజెండ్ల ఉదయభాస్కర్, ఉత్తమ యాపారవేత్తగా వాసిరెడ్డి, బద్రి ప్రసాద్, సేవారంగంలో కిషోర్, ఆమీరినేని పురస్కారాలు అందుకున్నారు.
  •                                                         
  •                                                            డెస్క్:దుర్గ