రవ్వబాల్స్ కావలసిన పదార్దాలు;
- బొంబాయిరవ్వ-1కప్
- టమోటా-2
- క్యారెట్-2
- క్యాబేజి-1కప్
- కొత్తిమీర
- ఉల్లిపాయ-2
- ఆయిల్-3స్పూన్
- వాటర్-11/2కప్స్
- కారం
- ఉప్పు
- అల్లంపేస్టు
- ధనియాలు పొడి
- ఆవాలు
- జీలకర్ర
తయారీ విదానం; పాన్ లో ఆయిల్ వేసి ఉల్లి,క్యాబేజి ,క్యారెట్,ఉప్పు,కారం,అల్లం పేస్ట్ వేసి అన్ని కలిపి వేయించి ఇంకొక గిన్నెలో నీరు పోసికాగాక వేయించిన ఉల్లిముక్కలు కొద్దిగా వేసి బాగా కాగాక రవ్వ పోసి సన్నని సెగపై ఉంచి తర్వాత దాన్ని బాగా కలిపి బాల్స్ లా చేయాలి.దానిని ఆవిరి పై ఉడికించాలి.వేరే పాన్ లోఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర ,టమోటాప్యూరీ,మిగిలిన ఉల్లిని వేసి ఆ తర్వాత బాల్స్ వేసి వేయించాలి.తర్వాత కొత్తిమీర వేసి దించాలి…. డెస్క్…విధుల..