Realme U1 ఫోన్ కొనాలా…

0
6
Realme U1 ఫోన్ కొనాలా…

న్యూస్ టూడే: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్ మి గత ఏడాది తన ఏడాది తన ఫ్లాగ్ షిప్ ఫోన్ Realma U1 ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే . కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.1000 తగ్గిస్తున్నటు ప్రకటించింది. బ్రేవ్ బ్లూ , యాంబిషియస్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో విడుదలైన ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ. 10, 999, రూ.13,499 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది .

                                                                                                           డెస్క్:ఆరీఫ్&గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here