రెండో స్థానానికి దూసుకోచిన భారత్…

0
4
రెండో స్థానానికి దూసుకోచిన భారత్…

 హైదరాబాద్ న్యూస్ టూడే:ఐసీసీ వన్‌డే ర్యాంకింగ్స్ లో భారత్ రెండో స్ధా నానికి దూసుకొచ్చింది. ఇక బ్యాట్స్ మెన్, బౌలర్ల విభాగాల్లో కెప్టన్ కోహ్లీ , బుమ్రా తమ అగ్రస్ధానాలను నిలబెట్టుకున్నారు. ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ లపై సిరీస్ విజయాలు సాధించిన దరిమిమా 122 పాయింట్లతో టీమిండియా మూడు నుంచి రెండో స్ధానానికి ఎగబాకింది . ఇంగ్లండ్ (126) అగ్రస్ధానంలో నిలిచింది. బ్యాట్స్ మెన్ లో కోహ్లీ 887 పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 854 రెండో ర్యంక్ లో నిలిచాడు. ధోనీ (688) మూడు స్ధానాలు మెరుగుపరుచుకొని 17వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు .  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here