రోహిత్ @133.రైనా@134 ….

0
8
రోహిత్ @133.రైనా@134 ….

ముంబై న్యూస్‌టుడే:

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా 11 ఏళ్ల త్ర్వా ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్ ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురెశ్ రైనా పేరిట ఉన్న రికార్డు పదిలంగా ఉంది. రైనా CSKతరుపున వరసగా 134 మ్యాచ్లు ఆడి.. ఆ తర్వాత విరామం తీసుకున్నాడు. 

                                                                                                        డెస్క్: లక్ష్మీ