రోజూ ఉదయాన్నే వాము నీరు తాగితే…?

0
7
రోజూ ఉదయాన్నే వాము నీరు తాగితే…?
**కిడ్నీలు, మూత్రాశయంలోని రాళ్లు కరుగుతాయి. ** గ్యాస్, అసిడిటి సమస్యలు దరిచేరవు. ** దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ** తిన్న ఆహారం జీర్ణమై.. మలబద్దకం పోతుంది. ** బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ** కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి. ** శరీరంలో కొవ్వు కరిగి.. అధిక బరువు తగ్గవచ్చు.
                     
                                                                                                                    డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here