చికెన్‌తో రోగన్ ముర్గీ…..

0
5
చికెన్‌తో రోగన్ ముర్గీ…..

 కావాల్సినవి:-

  • చికెన్- 250గ్రా.
  • పెరుగు-20గ్రా.
  • చాట్మసాలా-2గ్రా.
  • నిమ్మరసం 2 స్పూన్‌లు 
  • జీలకర్రపొడి-1గ్రా.
  • మస్టర్డ్ఆయిల్,కారం,ఉప్పు-తగినం

తయారీ:చికెన్‌నిచిన్నపీస్‌లుగాకట్చేసుకోవాలి.అందులోపెరుగు,నిమ్మరసం,జీలకర్రపొడి,ఉప్పు,కారం,మస్టర్డ్ఆయిల్అన్నీకలుపాలి.బిరినేట్చేసిపెట్టుకున్నఈచికెన్‌నిఓగంటసేపుఅలాగేఉంచాలి.ఇప్పుడుఓసీకుతీసుకొనిచికెన్ముక్కలనుబొగ్గులమీదకానీఓవెన్‌లోకానీబేక్చేయాలి.కాల్చినతర్వాతపైనుంచిచాట్మసాలావేయాలి.కమ్మనిరోగన్ముర్గ్మీనోరూరిస్తుంది.