శేషాచలం అడవుల్లో అదుపులోకి రాని మంటలు

1
5
శేషాచలం అడవుల్లో అదుపులోకి రాని మంటలు
తిరుమల:న్యూస్‌టుడే:
*అదుపు చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు…
తిరుమల శేషాచలం అడవుల్లో మూడ్రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. తిరుమల టీవీ టవర్‌ సమీపంలో మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. శ్రీవారి పాదాలు, గాడికోన వైపు చెలరేగుతున్న మంటలను సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
                                                                                                                   డెస్క్:దుర్గ

1 COMMENT

Comments are closed.