మహిళలకు రక్షణ లేదు అంటున్న శారద….

0
6
మహిళలకు రక్షణ లేదు అంటున్న శారద….
తెలంగాణ న్యూస్‌టుడే: నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మావోయిస్టు పార్టీ చర్ల,శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద ఆవేదన వ్యక్తం చేశారు.చర్ల విలేకరులకు ఓ లేఖను విడుదల చేసిన ఆమె..చిన్న పిల్లలనుంచి ముసలి వళ్ళాపైన అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ప్రేమ,కులం,మతం కారణంగా మహిళలు మోసపోతున్నారు.
                                                                                                 డెస్క్:షైని,సుప్రియ.