నేడు శర్వానంద్ బర్తడే…

0
11
నేడు శర్వానంద్ బర్తడే…
 గమ్యం ప్రస్థానం చిత్రాలలో అద్భుత నటనను ప్రదర్మించి ప్రశంసలు పొందిన నటుడు “హీరో శర్యానంద్” నేడు శర్వానంద్ బర్తడే. బాల్యం నుంచే నటన పట్ల ఆసక్తి ఉన్న శర్వానంద్ స్కూల్ డ్రామల్లో, డ్యాన్స్ పోటిల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. నటుడవ్వాలన్న ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయిన శర్వానంద్ “ఐదో తారీఖు”లో అవకాశం వచ్చింది. కానీ అది ఘోర పరాజయాన్ని చూసింది.  తరువాత కొన్ని చిత్రాలలో నటించినా”యువసేన” చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. గమ్యం,ప్రస్థనం తో భిన్నమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రన్-రాజా-రన్ తో స్టార్‌గా ఎదిగాడు. శతమానం భవతితో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. శర్వానండ్ నట ప్రస్థనం విజయాలతో సాగిపోవాలని కోరుకుంటూ, శర్వానంద్‌కి  జన్మదిన శుభాకాంక్షలు. 
                                                                                                              డెస్క్:లక్ష్మీ