శ్రీకాళహస్తి లో శివరాత్రి ఉత్సవాలు…..

0
13
శ్రీకాళహస్తి లో శివరాత్రి ఉత్సవాలు…..
చిత్తూరు  న్యూస్‌టుడే: 
1.ఘనంగా శివరాత్రి ఉత్సవాలు.. 
2.ఆలయ ఈవో గా పూర్ణచంద్రారావు… 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుజరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక అధికారిగా కాణిపాకం ఆలయం ఈవో గా పూర్ణచంద్రారావు ను నియమించారు. మేరకు ఈవో పూర్ణచంద్రారావును  నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట ప్రభుత్వం తరపున రేపు మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.