ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రావణ్…

0
8
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రావణ్…
విశాఖపట్నం న్యూస్‌టుడే:
*తమ అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు.
అరకు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఈ మేరకు కోడింబా గ్రామంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల వ్యూహాల గురించి చర్చించి, తమ అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
                                                                                            డెస్క్:నాగలక్ష్మి