భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు..

0
7
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు..
భద్రాచలం :న్యూస్‌టుడే:
*భద్రాద్రి రామయ్యకు ఈ నెల 15న పట్టాభిషేక మహోత్సవం…..
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలంలో వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం శ్రీ సీతారాముల ఎదర్కోలు ఉత్సవం, రేపు మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రి రామయ్యకు ఈ నెల 15న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.                                                                                                                  డెస్క్:దుర్గ