16న శ్రీవారి ఆలయం మూసివేత………..

0
6
16న శ్రీవారి ఆలయం మూసివేత………..

(టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..  

  • చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత …  
  • రాత్రి 7గంటల నుండి 17 తేదీ ఉదయం 5గంటల వరకు… 

                     వివరాల్లోకి వెళితే…..కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత జరుగుతుందని తెలిపారు. 16వ తేదీన రాత్రి 7గంటల నుండి 17 తేదీ ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా తిరిగి ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.