చిరంజీవి సినిమాలో శ్రుతి హాసన్….

0
9
చిరంజీవి సినిమాలో శ్రుతి హాసన్….

  ‘సైరా’ చిత్రం తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో ఓ కీలక పాత్రకు శ్రుతి హాసన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.