గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు…..

0
7
గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు…..

(టిన్యూస్ 10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…. 

  • కర్నాటక అసెంబ్లీలో…
  • స్పీకర్ అధికారాలను లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు….   

                 వివరాల్లోకి వెళితే…..కర్నాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు మార్మోగుతున్నాయి. స్పీకర్ అధికారాలను గవర్నర్ లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు, గవర్నర్ ఎవరూ స్పీకర్ ను శాశించలేరని వారంటున్నారు. అలాగే కుమారస్వామి కూడా తనను శాశించే అధికారం గవర్నర్ కు ఉందా అని ప్రశ్నించారు.