సోంపు డ్రింక్..

0
7
సోంపు డ్రింక్..

సోంపు డ్రింక్  కావాల్సినవి…..

  •  వాము – టీ స్పూన్
  • సోంపు – టీ స్పూన్
  • మిరియాల పోడి – టీ స్పూన్
  • తేనె – టీ స్పూన్
  • వాటర్ – ఓక గ్లాసు.

తయారీ విధానం : ముందుగా ఓక గ్లాసు వాటర్ లో వాము, సోంపు, మిరియాల పోడి,వేసి మరిగించుకోని వటిని వాడకట్టి దానిలో తేనె వేసుకోవాలి. హెల్దీ అయిన సోంపు డ్రింక్ రెడీ.                                     డెస్క్… లక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here