1.42 కోట్ల రూపాయలు పట్టుకున్నస్టాటిస్టిక్ టీం

0
6
1.42 కోట్ల రూపాయలు పట్టుకున్న స్టాస్టిస్టిక్ టీం
చిలకలూరిపేట:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…….*నగదుకు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నా వదలని ఎన్నికల అధికారులు……చిలకూరిపేట మండలం లింగంగుంట్ల దగ్గర కెనరాబ్యాంకు కు తరలిస్తున్న 1.42 కోట్ల రూపాయలు పట్టుకున్న స్టాస్టిస్టిక్ టీం నగదుకు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నా వదలని ఎన్నికల అధికారులు.                        డెస్క్:దుర్గ