లాభాలతో ప్రారంభం అయిన స్టాక్‌మార్కెట్లు ….

0
11
లాభాలతో ప్రారంభం అయిన స్టాక్‌మార్కెట్లు   ….

ముంబై న్యూస్‌టుడే:

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 44 పాయింట్లు లాభపడి 36,108 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 10,891 వద్ద కొనసాగుతోంది.