విద్యార్ధులకు విడుదల….

0
9
విద్యార్ధులకు విడుదల….

 న్యూస్ టుడే హైదరాబాద్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లీ నకిలీ విద్యాలయం బారిన పడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది విద్యార్ధులు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లీ అక్కడ నిర్బంధానికి గురైనా వారిని విడిపించడానికి అమెరికాలోని భారత విదేశాంగ కార్యాలయం,తెలుగు సంఘాలు చొరవ తీసుకోవడంతో ఇప్పటి వరకు 30మంది బాయ్ట పడ్డారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న విద్యార్ధులు స్వగృహాలకు వెళ్ళారు.అమెరికాలో చేదు అనుభవం చవి చూశామని వాపోయారు.మిగిలిని విద్యార్ధులను కూడా రప్పించడానికి చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ తెలిపింది.

                                                                                        డెస్క్:లక్ష్మణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here