సుమారు 13 అడుగుల ఎత్తులో వెలసిన కలకత్తా కాళీమాత…..

0
3
సుమారు 13 అడుగుల ఎత్తులో  వెలసిన  కలకత్తా కాళీమాత…..

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

                       వివరాల్లోకి వెళితే…దసర ఉత్సవాలు పురస్కరించుకుని తొమ్మిదవ రోజు మహిసారుని మర్ధించే ముగ్గురమ్మల మూలకుటుమ్మ జగములనేలే జగజ్జనని అయిన ఆ జగన్మాత దయ వుంటే ఏదైన సాధ్యం అని నిరూపించటానికి నిదర్శనమే పేరుగాంచిన కలకత్తా నగరంలో భారీ ఖర్చు తో సుమారు 20 కోట్లరూపాయల ఖర్చుతో, సుమారు 13 అడుగుల ఎత్తులో 25 కేజీల బంగారంతో తెరచాప ఓడ ఆకారంలో ఆలయాన్ని నిర్మించి అందులో ఉంచిన అందరికి అమ్మ అయిన ఆ “జగజ్జనని” కలకత్తా కాళీమాతను చూడటానికి మన రెండు కళ్ళు చాలవు అన్నట్టు రూపుదిద్దుకున్న ఆ అమ్మను చూడటానికి కలకత్త వెళ్లి చూడలేము కాబట్టి ఈ లింకును ను చూసైన సరే కనులార దర్శనభాగ్యం చేసుకుని తరించండి.

https://www.youtube.com/watch?v=a3vaitK0b64