తెలంగాణ కలెక్టర్ మీటింగ్….

0
4
తెలంగాణ కలెక్టర్ మీటింగ్….

హైదరాబాద్ న్యూస్‌టుడే:

  • తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది.
  • పలు తీర్మానాలను ఆమోదించడం జరిగింది.
  • పూర్తి స్థాయిలో భూ రికార్డులు సమీకరణాలు చేసేలా కింది స్థాయి సిబ్బందిని చైతన్య పరిచి సభ్యత్వ నమోదు చేయటం జరిగింది.
  • డిప్యూటి కలెక్టర్ స్పెషల్ గ్రేడ్,డిప్యూటి కలెక్టర్ల ప్రమోషన్‌లు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలంగాణ డిప్యూటి కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ తెలిపారు.

                                                                                                                     డెస్క్:ఆరిఫ్